Daily Poojas Offered to Sree Chandramouleswara Swamy శ్రీ చంద్రమౌళేస్వర స్వామి వారికి ప్రతి రోజు జరిగే పూజలు

  • Archana Every Day ప్రతి రోజు అర్చన

Weekly Poojas Offered to Sree Chandramouleswara Swamy శ్రీ చంద్రమౌళేస్వర స్వామి వారికి ప్రతి వారం జరిగే పూజలు

  • Abhishekam Every Monday ప్రతి సోమవారం అభిషేకం

Monthly Poojas Offered to Sree Chandramouleswara Swamy శ్రీ చంద్రమౌళేస్వర స్వామి వారికి ప్రతి నెల జరిగే పూజలు

  • Homam on Masa Sivaratri every month ప్రతి నెల మాస శివరాత్రి రోజున హోమం
  • Abhishekam Bahula triodasi evening (pradosha kalam)Nandeeswara along with Lord Shiva Abhishekam బహుళ త్రయోదశి సాయంత్రం (ప్రదోష కాలం) నందీశ్వర సమేత శివునికి అభిషేకం

Poojas Offered to Sree Chandramouleswara Swamy: శ్రీ చంద్రమౌళేస్వర స్వామి వారికి జరుగు పూజలు

Karthika Masam

  • Everyday Eka Vaari abhishekam to Sree Chandramouleswara Swamy శ్రీ చంద్రమౌళేస్వర స్వామి వారికి ప్రతి రోజు ఏకవారి అభిషేకం
  • Aaakasadeeparadana whole month నెల మొత్తం ఆకాశదీపం
  • Mahanyasa Poorvaka Rudrabhishekam on first Ekadasi day తొలి ఏకాదశి రోజున మహన్యాస పూర్వక రుద్రాభిషేకం
  • Jwala Toranam, Mahaa limgarchana, Akhanda Deeparadana on day of Kaarthika Pournami కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం, మహా లింగార్చన, అఖండ దీపారాధన
  • Everyday archana to Sree Chandramouleswara Swamy with nityanaama gotraalu ప్రతి రోజు శ్రీ చంద్రమౌళేస్వర స్వామి వారికి గోత్రనామాలతో అర్చన

Mahaa Sivaratri Events మహా శివరాత్రి కార్యక్రమాలు

  • Special abhishekam to Sree Chandramouleswara Swamy and Sivaparvatula Kalyana Mahotsavam on evening time. శ్రీ చంద్రమౌళేస్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, సాయంత్రం వేళ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
  • Special abhishekam to Sree Chandramouleswara Swamy at ratra limgodbava time రాత్ర లింగోద్భవ కాలంలో శ్రీ చంద్రమౌళేస్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకం
  • Rudra Homam at Brahma Gadiya బ్రహ్మ గడియలో రుద్ర హోమం