Daily Poojas Offered to Sree Subrahmanyeswara Swamy శ్రీ సుభ్రమణ్యేశ్వర స్వామి వారికి నిత్య పూజలు
- Archana Every Day ప్రతిరోజు అర్చన
Weekly Poojas Offered to Sree Subrahmanyeswara Swamy శ్రీ సుభ్రమణ్యేశ్వర స్వామి వారికి ప్రతి వారం జరిగే పూజలు
- Abhishekam Every Tuesday ప్రతి మంగళవారం అభిషేకం
Yearly Poojas Offered to Sree Subrahmanyeswara Swamy శ్రీ సుభ్రమణ్యేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగే పూజలు
- Every year Sree Vallideva Sena sameta Subhramaneswara kalyanam on margasira sudda Subhramaneswara Sashti. మార్గశిర శుద్ద సుభ్రమణ్యేశ్వర షష్టి రోజున శ్రీ వల్లీదేవసేన సమేత సుభ్రమణ్యేశ్వర కళ్యాణం