Daily Poojas Offered to Sree Lakshmi Ganapathi శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి నిత్య పూజలు

  • Archana Every Day ప్రతి రోజు అర్చన

Weekly Poojas Offered to Sree Lakshmi Ganapathi శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రతి వారం జరిగే పూజలు

  • Abhishekam Every Wednesday ప్రతి బుధవారం అభిషేకం

Monthly Homam Offered to Sree Lakshmi Ganapathi శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రతి నెలా జరిగే పూజలు

  • Sankata Harachaturdhi Homam every month ప్రతినెలా సంకటహర చతుర్ధి హోమం

Bhadrapada Masam - Vinayaka Chaviti: భాద్రపద మాసం - వినాయక చవితి

  • Ganapathi Pooja Punyaahavachanam Ganapathi Praana Prathisthaapana గణపతి పూజ పుణ్యవచనం, గణపతి ప్రాణ ప్రతిస్థాపన
  • Lakshmi Ganapathi Homam agniprajwallana లక్ష్మీ గణపతి హోమం అగ్నిప్రజ్వలన

Daily Alamkarana to Lakshmi Ganapathi - Vinayaka Navaratrulu వినాయక నవరాత్రులు - నిత్య అలంకరణ

  • Budda Ganapathi బుద్ద గణపతి
  • Sidhi Ganapathi సిద్ధి గణపతి
  • Omkara Ganapathi ఓంకార గణపతి
  • Vidhya Ganapathi విధ్య గణపతి
  • Kannemoola Ganapathi కన్నెమూల గణపతి
  • Lambodara Ganapathi లంబోదర గణపతి
  • Sakhara Ganapathi శాఖాహార గణపతి
  • Lakshmi Ganapathi లక్ష్మీ గణపతి
  • Sakshi Ganapathi సాక్షి గణపతి