Daily Poojas Offered to Sree Uma Maheswari Devi శ్రీ ఉమా మహేశ్వరి దేవికి నిత్యం జరిగే పూజలు
- Archana Every Day ప్రతి రోజు అర్చన
Weekly Poojas Offered to Sree Uma Maheswari Devi శ్రీ ఉమా మహేశ్వరి దేవికి ప్రతి వారం జరిగే పూజలు
- Abhishekam Every Friday ప్రతి శుక్రవారం అభిషేకం
Poojas Offered to Sree Uma Maheswari Devi: శ్రీ ఉమా మహేశ్వరి దేవికి జరుగు పూజలు
Ashada Masam ఆషాడ మాసం
- Sree Varaahidevi Gupta Navaratrulu శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రులు
- Everyday special alankaram as Sree Varaahidevi ప్రతి రోజు శ్రీ వారాహిదేవి ప్రత్యేక అలంకరణ
- Sree Chakrchana శ్రీ చక్రార్చన
- Neerajan Mantrapushpaalu నీరాజనం మంత్రపుష్పాలు
Sravana Masam శ్రావణ మాసం
- Daily special decaration to Sree Uma Maheswari Devi శ్రీ ఉమా మహేశ్వరి దేవికి ప్రతి రోజు ప్రత్యేక అలంకరణ
- Every day archana to Sree Uma Maheswari Devi in Sree Sooktha Vidanam శ్రీ ఉమా మహేశ్వరి దేవికి శ్రీ సూక్త విధానంలో ప్రతి రోజు అర్చన
- Sree Chakrchana శ్రీ చక్రార్చన
- Lalitha Parayanam లలితా పారాయణం
- Special Abhishekam on 4 Fridays 4 శుక్రవారాలు ప్రత్యేక అభిషేకం
- Daily archana with nityanaama gotraalu for whole month నెల మొత్తం ప్రతి రోజు గోత్ర నామాలతో అర్చన
Devi Navaratrulu దేవీ నవరాత్రులు
- Every day archana to Sree Uma Maheswari Devi in Sree Sooktha Vidanam శ్రీ ఉమా మహేశ్వరి దేవికి శ్రీ సూక్త విధానంలో ప్రతి రోజు అర్చన
- Nava avarana navadurga prana pratistaapana నవ ఆవరణ నవ దుర్గ ప్రాణ ప్రతిష్టాపన
- Daily special decaration to Sree Uma Maheswari Devi శ్రీ ఉమా మహేశ్వరీ దేవికి ప్రతి రోజు ప్రత్యేక అలంకరణ
- 1. Sree Swarna Alamkruta Durga Devi 1. శ్రీ స్వర్ణ అలంకృత దుర్గా దేవి
- 2. Sree Baalaa Tripura Sundari Devi 2. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి
- 3. Sree Gayatri Devi 3. శ్రీ గాయత్రి దేవి
- 4. Sree Annapoorna Devi 4. శ్రీ అన్నపూర్ణ దేవి
- 5. Sree lalitha Devi 5. శ్రీ లలితా దేవి
- 6. Sree Mahaalakshmi devi 6. శ్రీ మహాలక్ష్మి దేవి
- 7. Sree Saraswati Devi (Moola Nakshatram) 7. శ్రీ సరస్వతి దేవి (మూలా నక్షత్రం)
- 8. Sree Durga Devi శ్రీ దుర్గా దేవి
- 9. Sree Mahishaasura Mardini Devi 9. శ్రీ మహిషాసుర మర్దిని దేవి
- 10. Sree Raajarajeswari Devi 10. శ్రీ రాజరాజేశ్వరీ దేవి
- Durgashatami దుర్గాష్టమి
- Maharnavami మహార్నవమి
- Vijayadasami విజయదశమి
- Durga Homam for 3 days 3 రోజులు దుర్గా హోమం
- Poornahuti and Amma vaari Nimarjanam along with Prasadam on Vijayadasami day విజయదశమి రోజున ప్రసాదలతో పూర్ణాహుతి మరియు అమ్మ వారి నిమార్జనం